సరిహద్దుల్లో సమస్యను పరిష్కరించండి

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈచర్య హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2021-05-15 01:24 GMT

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈచర్య హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించినట్లు ఆంధ్రప్రదేశ్ తో వ్యవహరించకూడదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈసమస్యను కేసీఆర్ మానవీయ కోణంలో చూడాలని కిషన్ రెడ్డి కేసీఆర్ కు సూచించారు.

Tags:    

Similar News