16 నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీ సాయంత్రం కోదాడలో ప్రారంభమయ్యే జన ఆశీర్వాద [more]
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీ సాయంత్రం కోదాడలో ప్రారంభమయ్యే జన ఆశీర్వాద [more]
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీ సాయంత్రం కోదాడలో ప్రారంభమయ్యే జన ఆశీర్వాద యాత్ర 20వ తేదీన సికింద్రాబాద్ నియోజకవర్గంలో ముగియనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. తొలుత తిరుమలతో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించనున్నారు.