అచ్చెన్నకు ఆశీర్వాదాలు…శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అచ్చెన్నాయుడు పుట్టినరోజు కావడంతో ఆయనకు పార్టీ నేతలు శుభాకాంక్షలు [more]

Update: 2020-03-26 06:03 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అచ్చెన్నాయుడు పుట్టినరోజు కావడంతో ఆయనకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన నేతగా చంద్రబాబు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అచ్చెన్నాయుడిని సిక్కోలు సింహంగా అభివర్ణించారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News