టీడీపీ నేత కందుల శివానందరెడ్డి మృతి
తెలుగుదేశం పార్టీ నేత కందుల శివానందరెడ్డి మృతి చెందారు. ఆయన గుండెపోటుతో ఈ రోజు మరణించారు. కందుల శివానందరెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరుపున [more]
తెలుగుదేశం పార్టీ నేత కందుల శివానందరెడ్డి మృతి చెందారు. ఆయన గుండెపోటుతో ఈ రోజు మరణించారు. కందుల శివానందరెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరుపున [more]
తెలుగుదేశం పార్టీ నేత కందుల శివానందరెడ్డి మృతి చెందారు. ఆయన గుండెపోటుతో ఈ రోజు మరణించారు. కందుల శివానందరెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరుపున 2004, 2009లో పోటీ చేసిన కందుల శివానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల తెలుగుదేశం నేతలు సంతాపం ప్రకటించారు.