బడ్జెట్ పై జీవన్ రెడ్డి అసంతృప్తి

తెలంగాణ బడ్జెట్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి [more]

Update: 2019-09-09 11:32 GMT

తెలంగాణ బడ్జెట్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉందన్నారు. తొమ్మిది నెలల ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్‌ను నిదర్శమన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.

 

 

 

 

 

Tags:    

Similar News