బ్రేకింగ్ : జేసీకి 14 రోజుల రిమాండ్

జేసీ ప్రభాకర్ రెడ్డికి పద్నాలుగురోజుల రిమాండ్ విధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని స్థానిక అనంతపురం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాల కొనుగోలు, [more]

Update: 2020-06-13 13:02 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డికి పద్నాలుగురోజుల రిమాండ్ విధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని స్థానిక అనంతపురం జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్ లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం కోర్టులో హాజరుపర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Tags:    

Similar News