బ్రేకింగ్ : భారత మహిళా హకీ జట్టు ఓటమి

భారత మహిళా హకీ జట్టు ఓటమి పాలయింది. బ్రిటన్ లో జరిగిన పోరులో భారత్ మహిళ హాకీ జట్టు ఓటమి పాలు కావడంతో పతకం చేజారిపోయింది. టోక్యో [more]

Update: 2021-08-06 03:35 GMT

భారత మహిళా హకీ జట్టు ఓటమి పాలయింది. బ్రిటన్ లో జరిగిన పోరులో భారత్ మహిళ హాకీ జట్టు ఓటమి పాలు కావడంతో పతకం చేజారిపోయింది. టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళ హాకీ జట్టు ఈసారి పతకాన్ని సాధిస్తుందని భావించారు. అయితే కాంస్యం పతకం కోసం జరిగిన పోరులో బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో ఒలంపిక్స్ లో అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోయినట్లయింది.

Tags:    

Similar News