బ్రేకింగ్: ఆదాయ పన్ను పరిమితి పెంపు

మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి పియూష్ [more]

Update: 2019-02-01 07:00 GMT

మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ బడ్జెట్ లో ప్రకటించారు. ఇక, ఉద్యోగులు, కార్మికులకు ఈఎస్ఐ అర్హతను సైతం రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అసంఘటీత కార్మికులకు 60 ఏళ్ల తర్వాత రూ.3,000 పింఛన్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి శ్రమయోగి మానధన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News