నేడు అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

అసోం ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమంత్ బిశ్వశర్మను బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన గవర్నర్ ను కలసి ప్రభుత్వ [more]

Update: 2021-05-10 01:12 GMT

అసోం ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వశర్మ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హేమంత్ బిశ్వశర్మను బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. . దీంతో హేమంత్ బిశ్వశర్మ అసోం ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ ను కాదని బీజేపీ కేంద్ర నాయకత్వం హేమంత్ బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

Tags:    

Similar News