బ్రేకింగ్ : బెజవాడలో ఐదు ప్రైవేటు కోవిడ్ సెంటర్లపై వేటు

విజయవాడలో కోవిడ్ సెంటర్లుగా నిర్వహిస్తున్న ఐదింటికి అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ప్రయివేటు కోవిడ్ సెంటర్లపై వేటు వేసింది. అధిక ఫీజులు [more]

Update: 2020-08-26 03:29 GMT

విజయవాడలో కోవిడ్ సెంటర్లుగా నిర్వహిస్తున్న ఐదింటికి అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ప్రయివేటు కోవిడ్ సెంటర్లపై వేటు వేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న కారణంగా వీటికి అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో స్వర్ణ హైట్స్, హోటల్ అక్షయ, ఐరా హోటల్, హోటల్ మర్గ్ కృష్ణయ, హోటల్ సన్ సిటీ హోటళ్లు ఉన్నాయి. ఇవి కొంతకాలంగా ప్రయివేటు కోవిడ్ సెంటర్లుగా ఉన్నాయి. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తుండటంతో వీటి అనుమతులను రద్దు చేశారు.

Tags:    

Similar News