బ్రేకింగ్ : రామోజీరావుకు సుప్రీం నోటీసులు.. ఉండవల్లి కేసు

మార్గదర్శి కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు [more]

Update: 2020-08-10 08:52 GMT

మార్గదర్శి కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసంది. పిటిషన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ మాజీ గవర్నర్ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు 2,600 కోట్ల డిపాజిట్లు సేకరించారని గతంలో కృష్ణంరాజుకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News