ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వివాదాస్పద నిర్ణయం

Update: 2018-07-04 13:49 GMT

దుబాయ్ కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో ఇక నుంచి హిందూ మీల్స్ అందించమని ఆ సంస్థ ప్రకటించింది. విమానంలో ప్రయాణికులకు అందించాల్సిన వస్తువులు, ఆహారంపై జరిగిన సమీక్షలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, శాకాహారులకు ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదని, జైన్ మీల్స్, ఇండియన్ వెజిటేరియన్ మీల్స్, వంటి శాఖాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

Similar News