బ్రేకింగ్ ; ఏపీలో 143కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజటివ్ కేసులు ఏపీలో మొత్తం 143కు చేరుకున్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా [more]

Update: 2020-04-02 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజటివ్ కేసులు ఏపీలో మొత్తం 143కు చేరుకున్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. గుంటూరు 20, నెల్లూరు 21 ప్రకాశం జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే కృష్ణా జిల్లాలో ఎనిమిది, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News