నాకు సీఐడీ వద్దు.. సీబీఐ కావాలి
రాష్ట్ర ప్రభుత్వం వేసిన సీఐడీ విచారణపై తనకు నమ్మకలం లేదని డాక్టర్ అనితా రాణి తెలిపారు. తనకు సీబీఐ విచారణ కావాలని ఆమె కోరారు. అవసరమైతే తాను [more]
రాష్ట్ర ప్రభుత్వం వేసిన సీఐడీ విచారణపై తనకు నమ్మకలం లేదని డాక్టర్ అనితా రాణి తెలిపారు. తనకు సీబీఐ విచారణ కావాలని ఆమె కోరారు. అవసరమైతే తాను [more]
రాష్ట్ర ప్రభుత్వం వేసిన సీఐడీ విచారణపై తనకు నమ్మకలం లేదని డాక్టర్ అనితా రాణి తెలిపారు. తనకు సీబీఐ విచారణ కావాలని ఆమె కోరారు. అవసరమైతే తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు డాక్టర్ అనితారాణి తెలిపారు. తనను వేధించిన వారిని డిప్యూటీ సీఎం వెనకేసుకొస్తున్నారని తెలిపారు. ఆయనకు డిప్యూటీ సీఎంగా కొనసాగే అర్హత లేదని డాక్టర్ అనితా రాణి కామెంట్స్ చేశారు. తాను త్వరలోనే సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.