మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రను భయపెడుతుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలను విధించింది. సాయంత్రం నాలుగు గంటల వరకే [more]

Update: 2021-06-28 04:19 GMT

కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రను భయపెడుతుంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలను విధించింది. సాయంత్రం నాలుగు గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర థర్డ్ వేవ్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

Tags:    

Similar News