నేటి నుంచి దళిత బంధు పథకం

నేటి నుంచి దళితబంధు పథకం తెలంగాణలో అమలుకానుంది. వాసాలమర్రి గ్రామంలో ఈరోజు నుంచి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి [more]

Update: 2021-08-05 03:11 GMT

నేటి నుంచి దళితబంధు పథకం తెలంగాణలో అమలుకానుంది. వాసాలమర్రి గ్రామంలో ఈరోజు నుంచి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో 76 కుటుంబాలకు నేటి నుంచి దళితబంధు పథకం కింద లబ్ది చేకూరనుంది. మొత్తం 7.60 కోట్ల రూపాయలను 76 కుటుంబాలకు నేటి నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద అందచేయనుంది.

Tags:    

Similar News