ఏపీలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజుల నుంచి పదివేలకు పైగా నమోదయిన కేసులు నిన్న కొంత తగ్గాయి. ఏపీలో 9,881 కరోనా [more]

Update: 2021-04-27 00:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజుల నుంచి పదివేలకు పైగా నమోదయిన కేసులు నిన్న కొంత తగ్గాయి. ఏపీలో 9,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 48 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,441 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,736 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 95,131 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,40,574 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News