మేలో రోజుకు పది లక్షల కేసులట

మే నాటికి భారత్ లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. మే రెండో వారానికి రోజుకు [more]

Update: 2021-04-25 01:47 GMT

మే నాటికి భారత్ లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ తెలిపారు. మే రెండో వారానికి రోజుకు భారత్ లో పది లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. రోజుకు మూడు వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు చివరి నాటికి గాని కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం లేదని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. ఈ రెండు వారాలు అత్యంత కీలకమని భ్రమర్ ముఖర్జీ చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News