బ్రేకింగ్ : ఇంకా జైల్లోనే రేవంత్
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ తిరస్కరణకు గురయింది. కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరిాలను వినియోగించారని రేవంత్ రెడ్డిని నాలుగు రోజుల క్రితం [more]
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ తిరస్కరణకు గురయింది. కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరిాలను వినియోగించారని రేవంత్ రెడ్డిని నాలుగు రోజుల క్రితం [more]
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్ తిరస్కరణకు గురయింది. కేటీఆర్ ఫాం హౌస్ పై డ్రోన్ కెమెరిాలను వినియోగించారని రేవంత్ రెడ్డిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే రేవంత్ బెయిల్ పిటీషన్ ను కూకట్ పల్లి కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రేవంత్ ఉన్నారు.