నేడు మంగళగిరి ఎయిమ్స్ లో మొక్కలు నాటనున్న జగన్

వన మహోత్సవం కార్యక్రమంలో నేడు ముఖ్మమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో జగన్ మొక్కలు నాటుతారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం, [more]

Update: 2021-08-05 04:33 GMT

వన మహోత్సవం కార్యక్రమంలో నేడు ముఖ్మమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో జగన్ మొక్కలు నాటుతారు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం, వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానుంది. మంగళగిరి ఎయిమ్స్ లో నేడు రెండు వేల మొక్కలు నాటనున్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈకార్యక్రమాన్ని 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News