ఆయనను ఎంపీగా ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారు

రఘురామ కృష‌్ణంరాజును ఎంపీగా ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి చెరుకువాడ రంగనాధ రాజు అన్నారు. ఢిల్లీలోనే ఉండి ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని రంగనాధరాజు అన్నారు. [more]

Update: 2021-05-16 01:35 GMT

రఘురామ కృష‌్ణంరాజును ఎంపీగా ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి చెరుకువాడ రంగనాధ రాజు అన్నారు. ఢిల్లీలోనే ఉండి ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని రంగనాధరాజు అన్నారు. కరోనా సమయంలోనూ ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారని అన్నారు. రఘురామకృష‌్ణంరాజుపై విపక్ష పార్టీలకు ఎందుకంత ప్రత్యేక శ్రద్థ అని రంగనాధరాజు ప్రశ్నించారు. ఆయన ప్రవర్తన చూసి పశ్చిమ గోదావరి ప్రజలు సిగ్గుపడుతున్నారని రంగనాధ రాజు అన్నారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఆయన అదే పార్టీపై విమర్శలు చేయడమేంటని రంగనాధరాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News

.