బాబు, పవన్ ఒకేరోజు… ఒకే చోట
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ‌్ లు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు కాకినాడలో జరగనున్న పార్టీ సమావేశాల్లో పాల్గొననున్నారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ‌్ లు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు కాకినాడలో జరగనున్న పార్టీ సమావేశాల్లో పాల్గొననున్నారు. [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ‌్ లు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు కాకినాడలో జరగనున్న పార్టీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు నియోజకవర్గాల సమీక్షలు చేయనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తుండటం ఇదే తొలిసారి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలోని దిండి రిసార్ట్స్ కు రానున్నారు. అక్కడ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రేపు అంతర్వేదికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.