నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి

దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తిని, సామర్థ్యాన్ని మీకివ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ [more]

Update: 2020-09-17 06:38 GMT

దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తిని, సామర్థ్యాన్ని మీకివ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్సలు తెలిపారు. మీకు నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఉంటాయని చంద్రబాబు మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇస్తాడని ఆశిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News