బిగ్ బ్రేకింగ్ : రాజధానిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి?

కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మరోసారి రాజధానిపై అదనపు అఫడవిట్ దాఖలు చేసింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందది. రాజధానులపై [more]

Update: 2020-09-10 05:42 GMT

కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మరోసారి రాజధానిపై అదనపు అఫడవిట్ దాఖలు చేసింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందది. రాజధానులపై కేంద్రం మరోసారి తన స్పష్టతను తెలియచేసింది. రాజధానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని పేర్కొంది. రాజధానిపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. దీంతో మూడు రాజధానులకు కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చినట్లయింది.

Tags:    

Similar News