తెలంగాణలో ఐదు, ఏపీలో మూడు జిల్లాల్లో లాక్ డౌన్
కేంద్రం దేశం మొత్తం మీద 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి [more]
కేంద్రం దేశం మొత్తం మీద 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి [more]
కేంద్రం దేశం మొత్తం మీద 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలు, ఏపీలోని కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుతవం లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మార్చి 31వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది.