చంద్రబాబు అవినీతిపై?
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమర్పించింది. కేబినెట్ భేటీకి ముందు ఈ సబ్ కమిటీ [more]
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమర్పించింది. కేబినెట్ భేటీకి ముందు ఈ సబ్ కమిటీ [more]
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సమర్పించింది. కేబినెట్ భేటీకి ముందు ఈ సబ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. చంద్రబాబు అధికారంలో ఉండగా నీటి పారుదల ప్రాజెక్టులు, ఉపాధి హామీ పనులు, రాజధానిలో నిర్మాణం వంటి వాటిపై ఈ మంత్రివర్గ ఉప సంఘం ఏసీబీ, విజెలెన్స్ అధికారుల సహకారంతో విచారణ జరిపింది. విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు సమర్పించింది. దీనిపై కూడా నేటి కేబినెట్ లో చర్చించే అవకాశముంది.