బ్రేకింగ్ : అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యం
అసోంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి 10 స్థానాల్లో ఉంది. ఇతరులు ఒక స్థానంలో [more]
అసోంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి 10 స్థానాల్లో ఉంది. ఇతరులు ఒక స్థానంలో [more]
అసోంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి 10 స్థానాల్లో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆ దిశగానే ఫలితాలు వస్తున్నాయి. అసోంలో మరోసారి బీజేపీ జెండా ఎగురవేయడానికి సిద్ధమయింది.