నేడు రాజధానిలో బీజేపీ, జనసేన
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో నేడు పర్యటించనున్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుసుకొని వారికి భరోసానిస్తాయి. ఉదయం 9 గం.కు [more]
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో నేడు పర్యటించనున్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుసుకొని వారికి భరోసానిస్తాయి. ఉదయం 9 గం.కు [more]
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో నేడు పర్యటించనున్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుసుకొని వారికి భరోసానిస్తాయి. ఉదయం 9 గం.కు హాయ్ ల్యాండ్ లో ఇరు పార్టీల నాయకులు సమావేశమవుతారు. అనంతరం 10 గం.కు రాజధాని గ్రామాల పర్యటనకు బయలుదేరుతారు. మందడం, వెలగపూడి, తుళ్ళూరు గ్రామాల్లో పర్యటిస్తారు. బీజేపీ, జనసేన పార్టీల నుంచి నేతలు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పాతూరి నాగభూషణం, వల్లూరు జయప్రకాష్ నారాయణ, వామరాజు సత్యమూర్తి,తాళ్ల వెంకటేష్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, కిలరు దిలీప్ లు పాల్గొంటారు.