Breaking : బద్వేలు బీజేపీ అభ్యర్థి ఈయనే

బద్వేలు బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. పుంతల సురేష్ పేరును అధిష్టానం ఆమోదించింది. రైల్వే కోడూరుకు చెందిన పుంతల సురేష్ ను బద్వేలులో పోటీ [more]

Update: 2021-10-07 03:40 GMT

బద్వేలు బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. పుంతల సురేష్ పేరును అధిష్టానం ఆమోదించింది. రైల్వే కోడూరుకు చెందిన పుంతల సురేష్ ను బద్వేలులో పోటీ చేయించాలని డిసైడ్ చేసింది. పుంతల సురేష్ బీజేవైఎం, ఏబీవీపీలో పనిచేశారు. దీంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే కమలమ్మను అభ్యర్థిగా ప్రకటించింది.

Tags:    

Similar News