24 నుంచి బండి పాదయాత్ర

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమయ్యే [more]

Update: 2021-08-07 07:01 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర హుజూరాబాద్ లో ముగియనుంది. ఇది వరకే పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించాలనుకున్నప్పటికీ, పార్లమెంటు సమావేశాల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News