ఏడేళ్ల తర్వాత కేసీఆర్ నిద్రలేచారు

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ అనేక ప్రకటనలు చేస్తుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమా అని కేసీఆర్ రెండు [more]

Update: 2021-07-15 05:44 GMT

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ అనేక ప్రకటనలు చేస్తుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమా అని కేసీఆర్ రెండు రోజుల కేబినెట్ సమావేశం నిర్వహించారన్నారు. ఏడేళ్ల తర్వాత కేసీఆర్ ఇప్పుడు నిద్రలేచి అలివికాని హామీలు ఇస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చినా ఇన్నాళ్లూ కేసీఆర్ పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు.

Tags:    

Similar News