రఘురామ కృష్నంరాజు ఒక సైకో

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సైకో అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ గుర్తుమీద గెలిచిన ఆయన ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన గురించి మాట్లాడాంటేనే [more]

Update: 2021-05-15 01:20 GMT

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సైకో అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ గుర్తుమీద గెలిచిన ఆయన ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన గురించి మాట్లాడాంటేనే అసహ్యంగా ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రఘురామ కృష్ణంరాజు విషయంలో జగన్ ఇన్ని రోజులు ఓపిక పట్టారని, లేకుంటే ఎప్పుడో ఇది జరిగి ఉండేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Tags:    

Similar News

.