విజయసాయిది గన్నేరు పప్పు అజ్ఞానం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ప్రాంతీయ పార్టీ ”యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి” [more]

Update: 2020-06-28 06:11 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ప్రాంతీయ పార్టీ ”యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి” కి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి ముందు మీరు మీ పార్టీ పేరు తెలుసుకునే పనిలో ఉండమని కోరారు. మీ గన్నేరుపప్పు అజ్ఞ్యానం వల్ల ఎంపీ పార్టీకి షో కాజ్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. దొంగ లెక్కలు రాయడం ఆపి ఇద్దరు కలిసి ఎంపీ రాసిన లేఖకు సమాధానాలు రాయడం మొదలుపెట్టమని అయ్యన్న పాత్రుడు కోరారు. ఫైబర్ గ్రిడ్ లాంటి విషయాల గురించి తీరిగ్గా ఆలోచిందురు గాని అని సైటైర్ వేశార. .ప్రస్తుతానికి మజ్జిగ,నెయ్యి పై ఎలాగో సీబీఐ ఉంది గా అని చమత్కరించారు.

Tags:    

Similar News