ఆ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
మానవహక్కుల ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానవహక్కుల కార్యాలయం అమరావతిలో ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు [more]
మానవహక్కుల ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానవహక్కుల కార్యాలయం అమరావతిలో ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు [more]
మానవహక్కుల ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానవహక్కుల కార్యాలయం అమరావతిలో ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మానవహక్కుల కార్యాలయాన్ని కర్నూలుకు తరలించారు. కొన్ని అనుబంధ కార్యాలయాలను కూడా ప్రభుత్వం కర్నూలుకు తరలించే యోచనలో ఉంది.