స్పుత్నిక్ వి టీకా ధర ఎంతంటే?
భారత్ లోకి వచ్చే వారం మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం భారత్ లోకి స్పుత్నిక్ వి టీకా రాబోతుంది. దీని ధరను రెడ్డీస్ ల్యాబ్ [more]
భారత్ లోకి వచ్చే వారం మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం భారత్ లోకి స్పుత్నిక్ వి టీకా రాబోతుంది. దీని ధరను రెడ్డీస్ ల్యాబ్ [more]
భారత్ లోకి వచ్చే వారం మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం భారత్ లోకి స్పుత్నిక్ వి టీకా రాబోతుంది. దీని ధరను రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. దీని ధర 995 రూపాయలుగా నిర్ణయించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా ను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మనదేశంలో ఈ వ్యాక్సిన్ తయారైతే కొంత ధర తగ్గే అవకాశం ఉంది. రష్యాలో స్పుత్నిక్ వి టీకా సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ టీకాకు డిమాండ్ పెరిగే అవకాశముంది.