జగన్ లేటెస్ట్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం కౌలు రైతులకు రైతుభరోసా కార్యక్రమం వర్తింప చేస్తుందని జగన్ ట్వీట్ చేశారు. కౌలు [more]

Update: 2019-07-25 14:16 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం కౌలు రైతులకు రైతుభరోసా కార్యక్రమం వర్తింప చేస్తుందని జగన్ ట్వీట్ చేశారు. కౌలు రైతులకూ ఈ పథకం వర్తించేలా చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని జగన్ తాజాగా ట్వీట్ చేశారు.

Tags:    

Similar News