స్పష్టమైన ఆధారాలున్నాయి… కోర్టుకు సమర్పిస్తాం

అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానంలో తాను సాక్ష్యాలను అఫడవిట్ రూపంలో సమర్పిస్తానని చెప్పారు. చంద్రబాబు దళితులను [more]

Update: 2021-03-27 00:47 GMT

అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానంలో తాను సాక్ష్యాలను అఫడవిట్ రూపంలో సమర్పిస్తానని చెప్పారు. చంద్రబాబు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన నోట్ ఫైల్స్ కూడా ఇందులో సాక్ష్యాధారాలున్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ న్యాయస్థానాల్లో అఫడవిట్ రూపంలో పెడతామని చెప్పారు. తనకు ఫిర్యాదు చేసిన దళితుడిని టీడీపీ భయపెట్ట లొంగదీసుకుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News