అక్రమ మైనింగ్ వెనక సీఎం ఉన్నారా?
విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. అక్రమ మైనింగ్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారా? [more]
విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. అక్రమ మైనింగ్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారా? [more]
విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. అక్రమ మైనింగ్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారా? లేదా? అనేది సీబీఐ దర్యాప్తుతోనే తేలుతుందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. మైనింగ్ లీజులను పొందింది ఎవరు? ఖనిజాన్ని దోచేస్తుంది ఎవరనేది సీబీఐ చేత దర్యాప్తు చేస్తేనే బయటపడుతుందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. అక్రమ మైనింగ్ ను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న టీడీపీ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారన్నారు.