కరోనా థర్డ్ వేవ్ ఎలా ఉంటుందో?
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక్రే అన్నారు. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందనేది చెప్పలేమన్నారు. [more]
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక్రే అన్నారు. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందనేది చెప్పలేమన్నారు. [more]
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక్రే అన్నారు. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుందనేది చెప్పలేమన్నారు. వ్యాక్సిన్లు భవిష్యత్ లో ప్రాణాలను రక్షిస్తాయని ఆదిత్యా థాక్రే అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ లో మహారాష్ట్ర దారుణంగా దెబ్బతినిందన్నారు. టాస్క్ ఫోర్సు ఇచ్చిన నివేదికలపైనే ప్రభుత్వ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని ఆదిత్యా థాక్రే చెప్పారు.