బ్రేకింగ్ : ఏపీలో వార్నింగ్ బెల్స్… 15 గంటల్లో 15 కేసులు

ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ కమ్మేస్తుంది. కేవలం పదిహేను గంటల్లోనే కొత్తగా పదిహేను కేసులు నమోదయ్యాయి. నెల్లూరు లో ఆరు, చిత్తూరు మూడు, కృష్ణా జిల్లాలో ఆరుకేసులు [more]

Update: 2020-04-08 04:49 GMT

ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ కమ్మేస్తుంది. కేవలం పదిహేను గంటల్లోనే కొత్తగా పదిహేను కేసులు నమోదయ్యాయి. నెల్లూరు లో ఆరు, చిత్తూరు మూడు, కృష్ణా జిల్లాలో ఆరుకేసులు కొత్తగా నమోదయ్యాయి. నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకూ నలుగురు కరోనా వైరస్ తో మృతి చెందారు. ఆరుగురు ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 329 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది.

Tags:    

Similar News