రాజ్‌భవన్ కు రేవంత్ రెడ్డి... అందుకేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్‌భవన్ కు చేరుకున్నారు. ఆయన కొందరు మంత్రులతో కలసి రాజ్‌భవన్ కు వచ్చారు
Revanth reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్‌భవన్ కు చేరుకున్నారు. ఆయన కొందరు మంత్రులతో కలసి రాజ్‌భవన్ కు వచ్చారు. గవర్నర్ ను కలిసేందుకు ఆయన రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ ను కలిశారు. కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు ఆయన మాట్లాడేందుకు వచ్చారా? లేదా మరొక పనిమీద వచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు...
నవంబరు రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున దానికి ఆహ్వానించేందుకు వచ్చినట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ పరిణామాలు శరవేగంతో మారుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.