రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన

Update: 2025-02-11 12:01 GMT

Rahul gandhi reached hyderabad

తెలంగాణలోని వరంగల్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ రావాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా పర్యటనను రాహుల్ గాంధీ విరమించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో దిగి హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళతారని కాంగ్రెస్ వర్గాలు ముందుగా తెలిపాయి. వరంగల్ నుంచి రైలులో రాహుల్ గాంధీ చెన్నై వెళ్లాల్సి ఉంది.


Tags:    

Similar News