పొలం పనుల్లో ఎమ్మెల్యే వీరేశం బిజీ బిజీగా!!

నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తానే స్వయంగా వ్యవసాయ పనులలో పాల్గొన్నారు.

Update: 2025-07-09 09:45 GMT

నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తానే స్వయంగా వ్యవసాయ పనులలో పాల్గొన్నారు. వీరేశం తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా నాట్లు వేశారు. నకిరేకల్ మండలం కడపర్తి రెవెన్యూ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని మహిళా కూలీలు ప్రారంభించారు. వరి నాట్ల సందర్బంగా స్వయంగా ట్రాక్టర్ తో పొలం దున్నడం, వరాలు చెక్కడంతో పాటు, నారు కట్టలు పంచి వేయడం వంటి పనులను ఎమ్మెల్యే వీరేశం చేశారు. అక్కడ ఉన్న కూలీలతో కలిసి పొలం పనులు చేశారు.

Tags:    

Similar News