Telangana : జిల్లాల్లో తెలంగాణ మంత్రుల పర్యటన

తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

Update: 2025-05-17 02:25 GMT

తెలంగాణలో మెదక్, సంగారెడ్డి జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలో జరిగే చిలిపి చెడ్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో జరిగే భూ భారతి చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

భధ్రాద్రి కొత్త గూడెం జిల్లాలో
ముగ్గురు మంత్రులు పర్యటన సందర్భంగా కార్యకర్తలను పెద్దయెత్తున పార్టీ నేతలు సమీకరిస్తున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామరెడ్డిలు పర్యటించనున్నారు. వీరు కూడా జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News