బంగారం మరింత ప్రియం కాకముందే?

భారతీయులు బంగారం అంటే బాగా ఇష్టపడతారు. తాము కొద్దిగా కూడబెట్టుకున్న మొత్తాన్ని బంగారం కొనుగోలు చేయడానికే కేటాయిస్తారు

Update: 2021-11-23 01:47 GMT

భారతీయులు బంగారం అంటే బాగా ఇష్టపడతారు. తాము కొద్దిగా కూడబెట్టుకున్న మొత్తాన్ని బంగారం కొనుగోలు చేయడానికే కేటాయిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారానికి మన దేశంలో ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడా ఉండదు. అందుకే బంగారానికి మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బంగారం ధరలు కూడా అందుకే పరుగులు తీస్తున్నాయి. గత రెండు రోజులుగా భారత్ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఈరోజు ధరలు....
ఈరోజు బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,740 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,900 రూపాయలకు చేరింది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం 70,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News