IPL 2026 : సమఉజ్జీల సమరం నేడు

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

Update: 2026-04-09 05:46 GMT

ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు కోల్ కతా వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఆరంభం నుంచి ఓటములతో ఈ సీజన్ ను ప్రారంభించాయి.

రెండు జట్లు...

వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కావడంతో కోల్ కతా నైటర్ రైడర్స్ కు ఒక పాయింట్ లభించింది. లక్నోసూపర్ జెయింట్స్ మాత్రం ఒక మ్యాచ్ లో గెలిచి, మరొక మ్యాచ్ లో ఓటమి పాలయింది. దీంతో సమఉజ్జీల సమరం మధ్య నేడు ఎవరు విజేత అన్నది తేలనుంది.


Tags:    

Similar News