నేడు పగలు, రాత్రి సమానం

ఈరోజు పగలు, రాత్రి సమానంగా ఉండనుంది.

Update: 2026-03-20 05:50 GMT

ఈరోజు పగలు, రాత్రి సమానంగా ఉండనుంది. మార్చి 20వ తేదీన పగలు, రాత్రి సమానంగా ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగలు ఎంత సమయం ఉంటుందో.. రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. ఏడాదిలో రెండు సార్లు ఇలాగే వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏడాదికి రెండుసార్లు...
కొన్ని సీజన్ లో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ, మరికొన్ని సీజన్ లో పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం పగలు, రాత్రి సమయం ఒకేలా ఉండనుంది. తిరిగి ఈ ఏడాది సెప్టంబరు నెలలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని శాస్త్వరవేత్తలు చెబుతున్నారు.


Tags:    

Similar News