Padma Awards 2025: పద్మ అవార్డులు దక్కింది వీరికే!!

Update: 2025-01-25 16:05 GMT

పద్మశ్రీ అవార్డులు దక్కించుకుంది:

జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్‌
హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) - హరియాణా
భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) - బిహార్‌
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌
బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్‌
షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌
నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) - నేపాల్‌
హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) - హిమాచల్‌ ప్రదేశ్‌
జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) - కర్ణాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్‌
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌
రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌
పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్‌
లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌
మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) - రాజస్థాన్‌
వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్
విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక
చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌
నీర్జా భట్లా (గైనకాలజీ) - ఢిల్లీ
హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) ఉత్తరాఖండ్‌


పద్మభూషణ్‌ దక్కింది వీరికే:
నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్‌
ఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - కర్ణాటక
అనంత్‌ నాగ్‌ (కళలు) - కర్ణాటక
బిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్‌సీటీ ఢిల్లీ
జతిన్‌ గోస్వామి (కళలు) - అస్సాం
జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ
కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఢిల్లీ
మనోహర్‌ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడు
పీఆర్‌ శ్రీజేశ్‌ (క్రీడలు) - కేరళ
పంకజ్‌ పటేల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్‌
పంకజ్‌ ఉదాస్‌ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర
రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్‌ప్రదేశ్‌
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్‌
ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) - తమిళనాడు
శేఖర్‌ కపూర్‌ (కళలు) - మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్‌ (కళలు) - తమిళనాడు
సుశీల్‌ కుమార్‌ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బీహార్‌
వినోద్‌ ధామ్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - అమెరికా

పద్మ విభూషణ్‌:
దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌ (రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్‌
కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు) - గుజరాత్‌
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక
ఎం.టి.వి.వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్‌
శారదా సిన్హా (కళలు) - బీహార్


Tags:    

Similar News