Bihar : బీహార్ లో వన్ సైడ్ గా దూసుకెళుతున్న ఎన్డీఏ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Update: 2025-11-14 04:36 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహా ఘట్ బంధన్ అభ్యర్థులు కొంత వెనకబడి ఉన్నారు. ప్రస్తుతం 158 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 79 స్థానాల్లో మహా ఘట్ బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జేఎస్పీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం...
మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావడంతో ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థులు 124 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికారానికి దగ్గరగా వెళుతుంది. జనసురాజ్ పార్టీ మూడు అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఆధిక్యతను కొనసాగుతుంది. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ వన్ సైడ్ గా బీహార్ ఎన్నికలలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News