Breaking : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులకు మరణశిక్ష

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది

Update: 2026-04-06 13:23 GMT

తమిళనాడు న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2020లో లాకప్ డెత్ కేసులో ఈ సంచలన తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో వారు పై కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

లాకప్ డెత్ కేసులో...
2020లో తండ్రీ కొడుకులు పోలీసుల కస్టడీలో లాకప్ డెత్ కు గురయ్యారు. దీనికి బాధ్యులైన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.


Tags:    

Similar News